Harvesters | సీజన్లో హార్వెస్టర్లు దొరక్క రైతులు డబ్బులు అధికంగా చెల్లించి మరి వరి కోత చేపట్టేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. తుఫాన్ వల్ల వర్షాలు పడడంతో నేల సహకరించక హార్వెస్టర్లను ఆశ్రయిం�
Harvesters | ఈదులుగాలులు, వడగండ్లతో పంట ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో పంట కోతకు రైతులు తొందరపడుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డిమాండ్ పెరిగింది