Farmers | పారిస్‌ను ముట్టడించిన రైతులు.. డిమాండ్లు పరిష్కారించాలంటూ ట్రాక్టర్లతో దిగ్బంధం
ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఫ్రాన్స్ రైతులపై విపరీతంగా పడుతున్నది. దీంతో రైతన్నలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
Farmers | పారిస్: ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఫ్రాన్స్ రైతులపై విపరీతంగా పడుతున్నది. దీంతో రైతన్నలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం తమ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పెద్ద పెద్ద గడ్డివాములతో పారిస్‌ను ముట్టడించారు. పారిస్‌కు వెళ్లే మార్గాలను ట్రాక్టర్లతో దిగ్బంధనం చేశారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కనీసం నెల అయినా కాకమునుపే గాబ్రియెల్ అటల్‌కు ఇది కష్టకాలంగానే కనిపిస్తున్నది.
నిరసనకారులు మాట్లాడుతూ, పీఎం అటల్ గత వారం ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లకు తగినట్లుగా లేవన్నారు. ఆహారోత్పత్తి చాలా ఆకర్షణీయంగా, సులభంగా, న్యాయంగా ఉండాలన్నది తమ డిమాండ్ అని చెప్పారు. తమకు మరిన్ని రాయితీలు కావాలన్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా స్పందించకపోతే ఎంత కాలమైనా ధర్నా చేసేందుకు కొందరు నిరసనకారులు ఆహారం, నీరు, టెంట్లను తీసుకొచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- farmers
- Harvesters
- paris
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

