వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న రైతన్న జీవితంలోకి పేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం వచ్చి రైతులను నట్టేట ముంచిన సంఘటన మరువక ముందే రైతులు సాగుచేసిన పంటను నేలపాలు చేసిన సంఘటన గురువా రం మక్తల్ మండ�
కోసి పొలంలో ఎండబెట్టిన నువ్వుల కట్టలు దులిపి నువ్వులను ఎత్తుకెళ్లిన విచిత్ర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మారు రాజరెడ్డి గ్రామ శివారులోని మోతు�