Home
News-in-pic
Sikh Youths Perform The Traditional Punjab Folk Dance Bhangra At A Wheat Field On The Outskirts Of Amritsar Ahead Of The Harvest Festival Of Baisakhi
పంట కోత ఇక్కడ పండుగే
పంట కోత | పంట పండితే రైతన్నకు ఆనందం ! ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందు కనిపిస్తే అన్నదాత మోము మెరుస్తుంది !!

పంట పండితే రైతన్నకు ఆనందం ! ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందు కనిపిస్తే అన్నదాత మోము మెరుస్తుంది !! పడిన కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంటే ఉత్సాహంగా కోతలు మొదలు పెడతారు. అదే పంజాబ్‌లో అయితే పంట కోతలకు ముందు అయితే వైశాఖి కోతల పండుగ పేరిట ఉత్సవమే జరుపుతారు. అమృత్ సర్ సరిహద్దు ప్రాంతాల్లో గోధుమ పంట చేతికి రావడంతో.. కోతలకు ముందు ఇలా సంబురాలు జరిపారు. పంజాబ్ జానపద నృత్యమైన భంగ్రాలో యువతీయువకులు పంట పొలాల్లో డ్యాన్సులు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- harvest
- News in pic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!







