అగ్ర నటి సమంత నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ‘శుభం’. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రధారులు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు.
‘ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం సహజంగా అనిపిస్తుంది. కథ మొత్తం ఫాదర్ సెంటిమెంట్తో ముడిపడి ఉంటుంది. నా కెరీర్లో బాగా సంతృప్తినిచ్చిన చిత్రమిది’ అన్నారు సుధీర్బాబు.