సస్తున్నా మస్తుంటది
‘శుభం’ఫేం హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. సమ్మర్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
‘శుభం’ఫేం హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. సమ్మర్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా స్టోరీ పోస్టర్, వీడియోలని మేకర్స్ గురువారం విడుదల చేశారు. డీప్‌లవ్‌లో ఉన్న హీరో తన ప్రేమ గురించి, ప్రేయసి గురించీ చెబుతూ ఈ వీడియో సాగింది.
‘లవ్ అనేది కావాలని ఎవడూ చేయడు.. అది ఐపోతది అంతే.. ఒక పిచ్చిపిల్ల కోసం దిల్లో విల్లా కట్టేస్తాం. ఆ ఒక్క పిల్ల వల్ల జీవితం ఉల్టాపల్టా అయిపోతున్నా.. గోల్లో తేలుతుంటాం.. ప్రాణం పెట్టేస్తం.. జాన్ ఇచ్చేస్తం.. ఆ వైబే వేరుంటదిలే..
లవ్ లైట్‌గా ఉన్నంతవరకే బ్రో.. ఎవడైనా లవర్‌బాయ్.. అదే లవ్ దిల్ మొత్తం నిండిపోతే అప్పుడు తయారైతడు ఒక దీవానా.. ప్యార్ ఒక కిర్రాక్ నషారా బై.. సస్తున్నా మస్తుంటది..’ అంటూ హీరో తన ఫీల్ చెప్పడం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్‌చంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

