ప్రేమలో దీవాన
‘శుభం’ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యువ నటుడు హర్షిత్ రెడ్డి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దీవాన’. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు.
‘శుభం’ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యువ నటుడు హర్షిత్ రెడ్డి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దీవాన’. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. ఈ వేసవిలోనే గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
తీవ్ర భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిదని, నేటి యువత మెచ్చే అన్ని అంశాలుంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: ఈశ్వర్‌చంద్, నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

