తొలిచూపులో పుట్టిన ప్రేమ
హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ పెళ్లి వేడుకలో తొలిచూపులోనే కథానాయిక ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే ప్రాణంగా జీవిస్తుంటాడు.

అమ్మాయి తరపు వాళ్లు చాలా ప్రమాదకర వ్యక్తులని చెప్పినా వినిపించుకోడు. ఈ నేపథ్యంలో జరిగే సన్నివేశాలతో టీజర్ ఆసక్తినిరేకెత్తించింది. సంగీతభరిత ప్రేమకథా చిత్రమిదని, సహజత్వానికి దగ్గరగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: ఈశ్వర్‌చంద్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?