Harish Rao: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. బిల్ ఈజ్ పాస్డ్ అన్న టైటిల్‌తో ఆయన ట్వీట్ చేశారు. 2014, ఫిబ్రవ�
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతున్నదని, అనవసరంగా కేసులు బయటకు రిఫర్ చేయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.