తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు మెయిన్ హైలెట్‌గా నిలిచాయంటున్నారు సినీ జనాలు, క్రిటిక్స్.
హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'యశోద' (Yashoda). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.