Yashoda Teaser | సమంత స్టన్నింగ్ లుక్‌తో ‘యశోద’ టీజర్ అప్డేట్
హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'యశోద' (Yashoda). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఫీ మేల్ ఓరియెంట్ సబ్జెక్టు ‘యశోద’ (Yashoda) చేస్తోంది. హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేయనున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఆసక్తికర అప్డేట్ను మేకర్స్ అందించారు. యశోద టీజర్‌ను సెప్టెంబర్ 9న సాయంత్రం 5:49 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. చుట్టూ అమ్మాయిలు, మహిళలు ఉండగా..వారి మధ్యలో ఉన్న సమంత సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న కొత్త పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మణిశర్మ మ్యూజిక్ కంపోజర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా..రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు. సామ్ మరోవైపు హిందీలో వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. దీంతోపాటు గుణశేఖర్ డైరెక్షన్లో నటిస్తున్న శాకుంతలం విడుదల కావాల్సి ఉంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1564854277306449920
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

