Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎన్బీకే 107 (Nbk 107). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రిషీ పంజాబీ లొకేషన్లో బాలకృష్ణతో దిగిన స్టిల్ షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు ఎన్బీకే 107 (Nbk 107). స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రిషీ పంజాబీ లొకేషన్లో బాలకృష్ణతో దిగిన స్టిల్ షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
కాగా ఇపుడు అదిరిపోయే సెల్ఫీ లుక్ (Balakrishna Selfie) వచ్చేసింది. టర్కీలోని బ్యూటీఫుల్ లొకేషన్లో డైరెక్టర్, హీరోహీరోయిన్లు కలిసి సెల్ఫీ దిగారు. ప్రస్తుతం హీరోహీరోయిన్లపై వచ్చే సాంగ్ షూట్ చేస్తున్నట్టు తాజా స్టిల్‌తో తెలుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గోపీచంద్, బాలకృష్ణ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తుంటే..మధ్యలో శృతిహాసన్ గ్లామర్ డాళ్లా మెరిసిపోతుంది. ఇపుడీ సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా..వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ పోషిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విడుదలైన ఎన్బీకే 107 ఫస్ట్ హంట్ టీజర్.. గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
#NBK107🔥🔥🔥🔥#48GloriousYearsOfNBK. #Godofmasses 🦁 @shrutihaasan @MythriOfficial pic.twitter.com/xyIcaj95dV
— Gopichandh Malineni (@megopichand) August 30, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

