ఓవైపు సినిమాలు, మరోవైపు సిరీస్‌తో బిజీగా ఉన్నారు అందాలభామ తమన్నా. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాకు.. ‘ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. తమన్నా మాట్లాడుతూ
‘ఈ సినిమా షో ఇప్పటికే చాలామందికి వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 6న విజయవాడలో, 8న తిరుపతిలో షోలు వేస్తున్నాం. విడుదల తేదీకి ముందే ఓవర్సీస్లో హ్యాపీడేస్, శతమానంభవతి సినిమాల షోలు వేశాం. అవి పెద్ద హిట�
‘ఈ మధ్యే ‘హ్యాపీడేస్' చూశాను. ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించింది. ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. రీరిలీజ్ చేస్తే ప్రజెంట్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. టైసన్ పాత్ర చాలా మేజిక్‌గా ఉంటుంది’ అన్నారు శేఖర్ కమ్ము�
2007లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha). నిఖిల్ టాలీవుడ్ (Tollywood)లో 14 ఏళ్ల కెరీర్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు.