KU Distance Education | ఇవాళ కేయూ దూరవిద్య కేంద్రంలో కొత్తగా తెచ్చిన సెమిస్టర్ పుస్తకాలను కేయూ ఎస్డీఎల్సీ డైరెక్టర్, ప్రొఫెసర్ బి.సురేష్ లాల్ ఆవిష్కరించారు. కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ప్రామాణిక పుస్తకాల�
Tirupathi Express | హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్లో తిరుపతి ఎక్స్ప్రెస్ను నిలిపేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.