Bangladeshi Immigrants Deported | సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు.
Manipur | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపి చంపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య చేతులు కట్టేసిన భర్త, నలుగురితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆమె మరణించింది. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది