Guru Pournami | మండలంలోని కానాయపల్లి స్టేజీ వద్ద ఉన్న సుప్రసిద్ధమైన శైవక్షేత్రం కోటిలింగేశ్వర దత్తదేవస్థానములో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త