గురుపౌర్ణమి పూజలు
గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం నగరవ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు భక్తజనసంద్రమయ్యాయి. విభిన్న పూలు, రంగురంగుల కాంతుల్లో మెరిసిపోయాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆలయంలో సాయిబాబాకు హారతి ఇస్తున్న అర్చకుడు.
గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం నగరవ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు భక్తజనసంద్రమయ్యాయి. విభిన్న పూలు, రంగురంగుల కాంతుల్లో మెరిసిపోయాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆలయంలో సాయిబాబాకు హారతి ఇస్తున్న అర్చకుడు.
నగరంలోని పలు దేవాలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే ఆలయాలకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

సీతారాంబాగ్‌లోని దత్తాత్రేయ ఆలయంలో, పద్మారావునగర్, చాదర్‌ఘాట్, సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో ఉన్న సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యార్థులు గురువులకు, అర్చకులకు పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

