బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో అమోదించి,తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్ గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.
రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టు ల్లో బీసీలను విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.