మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం బరాజ్‌లను శుక్రవారం భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం పర్యటన నేపథ్యంలో నిర్మాణ సంస్థ హడావిడి, ఆర్భాటం కనిపించింది.
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి )బరాజ్‌లోని(Medigadda) ఏడో బ్లాక్‌లో 18, 19 పియర్ల వద్ద ఇటీవల చేపట్టిన గ్రౌటింగ్ పనులు (Grouting works) కొనసాగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బరాజ్‌లో డౌన్ స్ట్రీమ్‌లోని 38వ పిల్లర్ గేట్ వద్ద జరుగుతున్న పనులు వర్షం కారణంగా సోమవారం ఆగిపోయాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో కుంగిన పియర్ల దిగువ భాగంలో ఖాళీ ప్రదేశాన్ని ఇసుక, సిమెంట్‌తో గ్రౌటింగ్ చేసి పూడ్చేందుకు పంపింగ్ యంత్రాలు ఆదివా
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో కీలక భాగమైన పుట్టంగండి పంప్‌హౌస్‌లో కొద్ది రోజులుగా గ్రౌటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పంప్‌హౌస్ పైపులైన్ భాగంలో కాంక్రీట్ గోడ నుంచి కొద్ది రోజులగా సీపే జ్ నీరు వ�