వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటం ముగిసింది. శనివారం జరిగిన గ్రీకో రోమన్ విభాగంలో ముగ్గురు భారత రెజ్లర్లు ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగారు.
ఆసియాన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగోలియా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీ తొలి రోజే మన రెజ్లర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. గ్రెకో రోమన్ విభాగంలో సునీల్ కుమార్ (87 కిల�