దీపావళి పండుగ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ దీపావళి సేల్ కొనసాగనుంది.
దసరా పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఈ సేల్‌ను ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రక�
పండగ సీజన్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించనుంది.