సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో గురువారం సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ రూడ్ రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో రూడ్ 4-6, 6-3, 6-4, 3-6, 0-6తో బ్రాడీ చేతిలో ఓడాడు.
సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో స్టార్ ప్లేయర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్, నాలుగో సీడ్ రూడ్, ఏడో సీడ్ రూబ్లేవ్ తొలి రౌండ్లో విజయాలు సాధించగా.. మహిళల సి�