Tejaswi Yadav | గ్రాండ్ అలయెన్స్ కూటమిలో చేరాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఆర్జేడీ నుంచి ఎటువంటి ప్రతిపాదనే వెళ్లలేదని ఆ పార్టీ సీనియర్ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ తేల్చి చెప్పారు.
Maharastra Navnirman Sena | దేశంలో సమర్థ నాయకత్వం కోసం ప్రధాని మోదీకి మాత్రమే మద్దతు ఇస్తున్నామని శాలినీ ఠాక్రే పేర్కొన్నారు. కానీ సంజయ్ నిరుపమ్, రవీంద్ర వైఖర్ వంటి నాయకులకు మద్దతు ఇవ్వబోమని తెలిపారు.