Mulugu | జిల్లా కేంద్రం పరిధిలోని మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ (30) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు.
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మండలం దొంగతుర్థి గ్రామానికి చెందిన జిపి కార్మికుడు ఆకుల రాజయ్య (60) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈరోజు కార్మికుల దేశవ్యాప్త సమ్మె లో భాగంగా ధర్మారం మండల కేంద్రానికి వచ్చి ర్యాలీలో ప�