Murasoli | నీట్ బిల్లు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బిల్లును రెండోసారి కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకపోవడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. ఏకపక్షంగా వ్యవహరిస్తున�
న్యూఢిల్లీ: : వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తీవ్రమవుతున్నది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును