తాను ప్రధాని మోదీ స్కూల్, చంద్రబాబు కాలేజీలో చదువుకున్నానని, ఇప్పుడు రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శిల్పాకళావేదికలో జరిగిన హర్�
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పరిధిలో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అలయ్..బలయ్ అట్టహాసంగా సాగింది.