రేపు గోపీచంద్ 30 (Gopichand30) క్రేజీ అప్డేట్ రానుంది. భోగి రోజున ప్రత్యేకంగా బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో (Unstoppable 2)లో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుండటం విశేషం.
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి కథా
యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం శ్రీవాసు (Sriwass) డైరెక్షన్లో గోపీచంద్ 30 (Gopichand 30) ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో షురూ అయింది.