రామంతాపూర్, జూన్ 29 : ఆషాఢ మాసం కావడంతో హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది. ఉప్పల్ పోచమ్మ(Uppal Pochamma) అమ్మవారికి ఆదివారం కుమ్మరులు తొలి బోనం సమర్పించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గోల్కొండ కోటలో (Golkonda) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జూలై 11 న ఆలయంలో బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఆది, గురువారాల్లో జ�