రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని యాదాద్రి భువనగిరి స్వర్ణకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కన్నెగంటి వెంకటేశ్వరాచారి అన్నారు.
బంగారం, వెండి, ప్లాటినం.. రకరకాల లోహాలతో ఆభరణాలు చేయించుకుంటాం. కానీ, బుల్లెట్‌తో చేసిన నగల గురించి విన్నారా? ట్రిగ్గర్ నొక్కగానే.. రివ్వున దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తుంది బుల్లెట్.
పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్‌కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.