Gold-Silver Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి తులం ధర రూ.99,020కి చేరింది.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం హైదరాబాద్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.1,470 దిగి లక్ష రూపాయల మార్కుకు దిగువన రూ.99,220 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ కూ�