Telangana : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ అంగీకరించింది.
గోదావరి పుషరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుషరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ నుంచ�