అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్ట�
రాష్ర్టాల డిమాండ్లు తీర్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కేంద్రం చేతులెత్తేసింది. గోదావరి-కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.
గోదావరి నికర జలాల నుంచి చుక్క నీటిని ముట్టుకోమని.. తెలంగాణ, ఏపీ వాటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది.