గ్లోబ్ ట్రాటర్ వేడుక తర్వాత ‘రాజమౌళి వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకు పదింతలైంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.
Globe Trotter Event | ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.