Globe Trotter Event | మరికాసేపట్లో మెగా ఈవెంట్.. టైటిల్, గ్లింప్స్‌పై రాజమౌళి సాలిడ్ అప్డేట్
Globe Trotter Event | మరికాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా రాజమౌళి - మహేశ్ సినిమా ఈవెంట్ జరుగబోతున్న విషయం తెలిసిందే.
Globe Trotter Event | మరికాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా రాజమౌళి – మహేశ్ సినిమా ఈవెంట్ జరుగబోతున్న విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో జరుగబోతున్న ఈ ఈవెంట్‌పై ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు ఇండియా అంతటా ఎదురుచూస్తుంది. అయితే ఈ వేడుక గురించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ ఈవెంట్లో ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి అనేది వెల్లడించాడు.
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో టైటిల్‌తో పాటు, సినిమాకు సంబంధించిన ఫిక్షనల్ వరల్డ్‌ని పరిచయం చేస్తూ విజువల్స్ కూడా రాబోతున్నాయని తెలిపాడు. అలాగే ఈవెంట్లో ఏర్పాటు చేసిన 100 అడుగుల భారీ తెరపై సినిమా అనౌన్స్మెంట్ వీడియోను ప్రదర్శించిన అనంతరం ఆన్లైన్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఈ విషయం తెలిసిన మహేశ్ బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం మహేశ్ అభిమానులు రామోజీ ఫిల్మ్ సిటీకి క్యూ కట్టిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ వేడుక ప్రారంభం కాబోతుండగా సినిమా టైటిల్ ఎలా ఉండబోతుంది, సినిమా గ్లింప్స్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The title of the film will be revealed along with a visual to the world…
Once it airs on the big screen at the #GlobeTrotter event, we will make it live online…. 🤗🤗🤗
— rajamouli ss (@ssrajamouli) November 15, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

