PM Modi | ఇజ్రాయెల్- హమాస్ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. గాజాపై ట్రంప్ ప్రణాళికను భారత్ (India) కూడా స్వాగతించింది.
Donald Trump | ఇజ్రాయెల్- హమాస్ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.