Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి గరుడ వాహన ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై...