ఖమ్మంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన ఎంఐఎం నాయకుడు మునవార్ అలీ ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. దీంతో నగరంలోని అతడి నివాసంలో మంగళవారం తనిఖీలు చేశారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించి చాలా మంది విద్యార్థులు, యువకులు తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. వరంగల్ నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి స్మోకింగ్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. పోలీసులు ఎ�
ప్రేమ పేరిట బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.1 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగండ్ల చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
ఇల్లు కబ్జా చేసి.. ఆపై గంజాయి దందా చేస్తున్న రౌడీషీటర్‌ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ ప్రధాన రహదారిలోని ఇండియన్ బ్యాంకు ఎదుట ఉన్న ఓ ఫ్లాట్ యజమాని రాజేశ్వర్�
Nampally Court | హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ఓ నిందితుడు హల్చల్ సృష్టించాడు. ఈ నెల 25వ తేదీన తన పెళ్లి ఉందని, ఈ నేపథ్యంలో తాను జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలను పగులగొట్ట