పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేష్ నవ రాత్రులను జరుపుకోవాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ నిర్వాహకులకు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావారణంలో పూర్తి చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. సోమవారం నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, �