గణపతి నవరాత్రి ఉత్సవాలను పురసరించుకొని వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ మండపం వద్ద పెట్టిన లడ్డూ రికార్డు సృష్టించింది. 2,100 కిలోల లడ్డూ ప్రసాదాన్ని డోసైల్ డెలివరీ సర్వీసెస్ వారు వినాయకుడికి సమర్పించ�
వినాయక చవితి పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి అలంకారం ఒక ముచ్చట. కరిరాజముఖుడి పూజకు పత్రాలు సేకరించడం మరో క్రతువు. కుడుములు, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు ఇలా ఎన్ని నైవేద్యాలో..
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో కుల, మత, పార్టీలకు అతీతంగా ఊరంతటికీ ఒకే గణేశ్‌ను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఐక్యతను చాటుకుంటున్నారు.
మారేడ్‌పల్లి, ఆగస్టు 30: వినాయక చవితి వేడుకలకు సికింద్రాబాద్ గణపతి ఆలయం ముస్తాబైనది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈఓ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏ�