దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలు ర్యాలీ కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఐటీ షేర్లు కూడా కదంతొక�
మెటల్, రియల్టీ, ఇంధన రంగ షేర్ల ధన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా లాభపడ్డాయి.