లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 487.40 పాయింట్ల (1.01శాతం) లాభంతో 48,927.52 వద్ద.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 152.90 పాయింట్లు పెరిగి.. 14,477.80 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ వాణిజ్యంలో 1,036 స్టాక్స్ లాభపడగా.. 222 క్షీణించగా.. 48 స్టాక్‌లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీ, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 48,981.82, నిఫ్టీ 14,499.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Gains
- India Markets
- nifty
- Sensex
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

