Minister Talasani | నగరంలోని బేగంపేట ఓల్డ్ కస్టమ్ ప్రాంతంలో ముస్లిం గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి రూ.3 కోట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani ) అన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 6.80కోట్లు గ్రామ పంచాయతీ భవనాలకు 1.25కోట్లు ఇబ్రహీంపట్నం : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 154 సిమ�