పెరటి తోటల్లో పండ్ల మొక్కలు పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. నచ్చిన మొక్కను తీసుకొచ్చి నాటుతారు. అయితే, ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా.. కొన్ని మొక్కల్లో ఎదుగుదల ఉండదు.
ప్రతి ఇంటి పెరట్లో పెంచుకునే చెట్టు జామ. ఇది ఎక్కని పిల్లలు లేరేమో! జామచెట్లు ఇరవై అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఏడాది పొడవునా మనకు జామపండ్లు లభిస్తాయి. దోరగా పండినప్పటి నుంచి జామ చాలా తియ్యగా ఉంటుంది. ఇవి కమ్మ�