మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గేట్వాల్ హోల్‌ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో శుక్రవారం గ్రామస్తులు నిలదీశారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో మంచినీటి సమస్య తల్తెకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ కుర్మబస్తీలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.13 లక్షల వ్యయంతో నూత
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులన్ని శుద్ధమైన జలాలలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వ్యర్థజలాలు నేరుగా చెరువులలోకి చేరకుండా ఎస్�