Lok Sabha elections | లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో 63 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్ముకశ్మీర్‌లో 36.88 శాతం మేర కనిష్ఠ పోలింగ్ నమోదైంది.
సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకట్టారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చే సదుద్దేశంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క్రీడా ప�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
ఉత్తరప్రదేశ్‌లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. వీటిలో 16 రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్‌పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్‌కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి.