కాగజ్‌నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం �
మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు, తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు, పాతరాతి, సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లు, శాతవాహన కాలానికి చెంది�
లలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా...