Attack | ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో సోమవారంరాత్రి మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఇండ్ల పై దాడి (Attack) చేశారు.
మహారాష్ట్రలో గులాబీ ప్రభంజనం సృష్టిస్తున్నది. తమ రాష్ట్రంలోనూ తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని అక్కడి రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(గురువారం)నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్పార్టీ కార్యా�