దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని స్థానిక కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ అడ్మిన
ఆర్మూర్ బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్ష