పంట రుణాలను రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలతో రైతులను మోసం చేస్తున్నదని మాజీ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు.
వర్ధన్నపేటలో నకిలీ వరి విత్తనాలు కలకలం సృష్టించాయి. నకిలీని అరికట్టేందుకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మార్కెట్లో వాటి క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు ఆరు నెలలైనా దిక్కేలేదు. అందులో బస్సు తప్ప అన్నీ తుస్సయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయ�
ఆరు గ్యా రెంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేయడం కాదు, నీ బిడ్డపై ఒట్టేసి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దవంగర మండలంలోని అవుతాపురం, పో చంపల్లి, గంట్ల�