పోడుపేరుతో ఇకపై అడవుల నరికివేతకు పాల్పడే వారిపై ప్రత్యేక చట్టాలు అమలుచేసి కఠిన చర్యలు తీసుకొంటామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత దేశాన్ని పాలించిన భారత పాలకులు అన్ని వ్యవస్థల్లోనూ బ్రిటిష్ విధానాలనే అమలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం అందుకనుగుణమైనదే.